ధరణి . . . భూభారతి పోర్టల్ ల అక్రమాలు వెలుగులోకి వచ్చేనా ?

  . . . గత కలెక్టర్ల హయంలో కోట్ల రూపాయల భూముల మార్పిడి   . . . సర్కార్ . . . అసైన్డ్ . . . ఈనామ్ భూములకు పుట్టుకొచ్చిన యజమానులు   . . . కోట్ల రూపాయల వెనుకేసుకున్న రెవెన్యూ, ల్యాండ్ సర్వే అధికారులు   . . . ధరణి, భూభారతి పోర్టల్ అక్రమాలపై కమిటీ వేసిన ప్రభుత్వం   నిజామాబాద్, బతుకమ్మ :   నిజామాబాద్ నగరంలో ఉమ్మడి రాష్ట్రంలో ఏర్పడిన భైపాస్...