స్కూల్స్ లో ఖర్చుల లెక్కలు తేలుతాయా..?
పాఠశాలల్లో అడిట్ కు వేళయింది సర్కారు బడులలో చేసిన జమా బంది లెక్కల పరిశీలనకు అడిట్ టీంలు నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ నగర శివారులోని ఒక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 220 పైగా విద్యార్థినులు ఉండగా ఒకే ఓక్క టాయిలెట్ ఉండగా విద్యార్థినీలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై హ్యూమన్ రైట్స్ కమిషన్ స్పందించిన వ్యవహారం రాష్ట్రంలో కలకలం రేపింది. సంబంధిత పాఠశాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన నిధులు, గ్రాంట్ లు లక్షల రూపాయాలు కేటాయించిన అక్కడ టాయిలెట్ లు కట్టకపోవడంపై,...