సెంట్రల్ జైలు లో దిద్దుబాటు చర్యలు ఫలించేనా
. . . జైలర్ ఉపేంధర్ సస్పెన్షన్ . . . మరో జైలర్ సాయి సురేష్ బదిలీ . . . జైలు సూపరింటేండేంట్ సెలవులో వెళ్లాలని అదేశాలు . . . ఇంచార్జీ సూపరింటేండేంట్ గా ఆనంధ్ రావు నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ సెంట్రల్ జైలులో జరుగుతున్న, జరిగిన ఘటనలపై జైళ్ల శాఖ సిరియస్ యాక్షన్ కు దిగింది.సెంట్రల్ జైలులో గంజాయి వినియోగం విషయంలో ఖైదిలు చాకలీ రాజు, కర్నేలింగంలను జైలు అధికారులు చితక బాదిన ఘటనపై చర్యలకు...