సీఎం వార్నింగ్ తో మార్పు వచ్చేనా

  . . . ఉమ్మడి జిల్లాలో ఇసుక అక్రమ తవ్వకాలు ఆగేనా?   . . . అక్రమ రవాణాతో అడ్డుకట్ట పడేనా   నిజామాబాద్, బతుకమ్మ :   అక్రమ మైనింగ్ పై ఉక్కుపాదం మోపాలని ఇసుక అక్రమ రవాణా జరిగితే కలెక్టర్లే బాధ్యులని సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల  కలెక్టర్ల సదస్సులో వార్నింగ్ ఇచ్చిన విషయం తెల్సిందే. పేరుకు భూగర్భ గనులు (మైనింగ్ శాఖ) ఉన్న ప్రభుత్వానికి ఎలాంటి ఆదాయం రావడం లేదు. కొందరు లీడర్లే నదులతో పాటు వాగులు,...