బిల్లేమో రాకపాయే.. బిల్డింగ్ పూర్తాయే..
సర్కారుకు ఆదాయం పెంచే అబ్కారి శాఖకు నిధుల కొరత ఉమ్మడి జిల్లా అబ్కారి సిబ్బంది ఒక్క రోజు వేతనం విరాళం నాలుగేళ్లకు చందాలతో మూడు పిఎస్ ల నిర్మాణం పూర్తి నేడు ఎక్సైజ్ మంత్రి జూపల్లి చేతుల మీదుగా ప్రారంభం నిజామాబాద్ , బతుకమ్మ: ప్రభుత్వానికి ఆదాయం అందించే శాఖలో ముందు వరుసలో ఉండే శాఖ ఎదైన ఉందంటే అది ఎక్సైజ్ శాఖ పేరును చెబుతారు. సర్కారు ఖజానాను నింపేందుకు కష్టపడి పని చేసే శాఖ అబ్కారి శాఖ. మద్యం అమ్మకాల ద్వార ప్రతి...