దేవదాయ శాఖ పరిధిలోకి తెలంగాణ తిరుమల..?

దేవాలయ నిధుల పక్కదారిపై ఫిర్యాదు చేసిన మాజీ ఎమ్మెల్యే దేవాలయాన్ని సందర్శించిన దేవాదాయ శాఖ ఇన్స్ పెక్టర్   నిజామాబాద్, బతుకమ్మ : ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా వెలుగొందుతున్న కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం తిమ్మాపూర్ శివారులోని తెలంగాణ తిరుమల దేవస్థానం ధర్మకర్తల నుంచి దేవాదాయ శాఖ పరిధిలోకి తీసుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ఇటీవల కాలంలో బీర్కూర్ మాజీ జడ్పీటిసీ ద్రోణవల్లి సతీష్ కు దేవాలయంకు సంబంధించిన రూ.50 లక్షలను ప్రస్తుత ఆలయ ధర్మకర్త, ప్రభుత్వ సలహాదారు, ఆనాటి మాజీ మంత్రి,...