చక్కెర ఫ్యాక్టరీని బెల్లం కేంద్రంగా మార్చేలా ప్రభుత్వంతో మాట్లాడుతా
. . . రైతు కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్ నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : సారంగాపూర్ చక్కెర ఫ్యాక్టరీని తెరిపించి దాన్ని బెల్లం తయారీ కేంద్రంగా మార్చేలా ప్రభుత్వానితో మాట్లాడేందుకు నేను వారధిగా ఉంటానని రాష్ట్ర రైతు కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్ అన్నారు. మంగళవారం చెరుకు ఉత్పత్తి దారుల సంఘం ఆధ్వర్యంలో ప్రగతి నగర్ మున్నూరు కాపు కళ్యాణ మండపంలో ఆకుల పాపయ్య అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ...