రాజ్యాంగబద్దంగా ప్రజా సేవ చేస్తా
గ్రూప్-2 ర్యాంకర్ మాదరి ఆనంద్ నిజామాబాద్, బతుకమ్మ: నిర్ణీత లక్ష్యం పెట్టుకొని, తన ఆశయ సాధన కోసం గ్రూప్స్ పరీక్షలకు సిద్దమై విజయం సాదించాడు మాదరి ఆనంద్ కుమార్. ప్రభుత్వం విడుదల చేసిన గ్రూప్ 2 ఫలితాల్లో బిసి సి లో రాష్ట్ర వ్యాప్తంగా అయిదవ ర్యాంక్ వచ్చింది. ఈ ర్యాంక్ ప్రకారం జిఏడి, సచివాలయంలో ఏఎస్ఓగా, లేదంటే కో ఆపరేటివ్ శాఖలో రిజిస్త్రార్ గా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇటివల విడుదల చేసిన గ్రూప్-1 ఫలితాల్లోనూ 448 ర్యాంక్ రాగా, రీ...