కేసీఆర్ కుటుంబ అక్రమాలను బయటపెడితే  చంపేస్తారా..?

కేసీఆర్ నుంచి  ప్రాణభయం ఉన్నవారు ప్రభుత్వాన్ని సంప్రదించాలి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వెబ్ న్యూస్, బతుకమ్మ : మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ అక్రమాలను బయటపెడితే చంపేస్తారా..? అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రశ్నించారు. హైదరాబాద్ లోని గాంధీభవన్ లో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాళేశ్వరం దోపిడీపై  రాజలింగమూర్తి పోరాడారు. కేసీఆర్ నుంచి  ప్రాణభయం ఉన్నవారు ప్రభుత్వాన్ని సంప్రదించాలని సూచించారు‘. రాజలింగమూర్తి హత్యపై సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తామన్నారు.  న్యాయపరంగా కొట్లాడాలి కానీ.. చంపేస్తారా..? అని మంత్రి...