జీవన్ రెడ్డి కాంగ్రెస్ లో కొనసాగేనా ?
. . . జీవన్ రెడ్డితో పీసీసీ చీఫ్, ఎఐసీసీ కార్యదర్శి బేటి . . . కేసీ వేణుగోపాల్ హమీ ఏమైందన్న జీవన్ రెడ్డి జగిత్యాల, బతుకమ్మ : సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి కాంగ్రెస్ వీడనున్నారని, ఈ నెల 25న తన అనుచరులతో సమావేశం కావడంపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అప్రమత్తమైంది. మంగళవారం జగిత్యాల పట్టణంలో మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నాయకులు జీవన్ రెడ్డి నివాసంలో టీపీసీసీ అధ్యక్షులు...