ఇసుక అక్రమ రవాణా ఆగేదెన్నడో..?
అభివృద్ధి పనుల పేరిట జోరుగా ఇసుక అక్రమ రవాణా వే బిల్లులు ఒక వైపు డంపింగ్ లు మరోవైపు పట్టించుకోని అధికారులు రుద్రూర్, బతుకమ్మ: అభివృద్ధి పనుల పేరిట అక్రమ ఇసుక రవాణా జోరుగా కొనసాగుతుంది. అక్రమ ఇసుక రవాణా ఆగేదేన్నడోనని పలువురు వాపోతున్నారు. ఒక ట్రాక్టర్‌కు అనుమతి ఉండగా మూడు నుంచి నాలుగు ట్రాక్టర్ లు ఒకే వేబిల్ తో ఉదయం నుండి సాయంత్రం వరకు ఇసుకను అక్రమ రవాణా చేస్తున్నారు. డబుల్ బెడ్‌రూమ్, సీసీ రోడ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం...