పదోన్నతి వస్తుందా.. రాదా..?
10 నెలల్లోనే 35 మందికి రివర్షన్ డిచ్ పల్లి డివిజన్ ఏర్పాటుతో ఆందోళనలో రివర్షన్ ఉద్యోగులు నిజామాబాద్, బతుకమ్మ : పది నెలల క్రితం వరకు వారు ఉన్నత ఉద్యోగులు. కానీ డిచ్ పల్లి డివిజన్ ఏర్పాటుతో వారు జూనియర్ ఉద్యోగులయ్యారు. దాంతో డివిజన్ ఏర్పాటు దాని పదోన్నతికి ఎసరు తెచ్చిందని కొందరు ఉద్యోగులు ఆందోళన చెందుతుండగా, మరికొందరు మాత్రం దశాబ్ధాల కల నెరవేరిందని సంబరాలు చేసుకుంటున్నారు. నిజామాబాద్ విద్యుత్ శాఖలో ఇటీవల ఏర్పాటయిన డిచ్ పల్లి డివిజన్ ఉద్యోగుల భవితవ్యాన్ని మార్చేవేసింది....