ఇల్లు ఉన్నవారికి ఇల్లు మంజూరు చేస్తారా
గ్రామ సభలో అధికారులను నిలదీసిన మహిళలు బతుకమ్మ : నాగిరెడ్డిపేట : ఇండ్లు కూలిపోయి నిరాశ్రయులైన వారికి ఇల్లు మంజూరు చేయకుండా ఇల్లు ఉన్న వారికే ఇల్లు మంజూరు చేస్తారా అంటూ మండలంలోని గోపాల్ పేట గ్రామ మహిళలు గ్రామ సభలో అధికారులను నిలదీశారు. శుక్రవారం మండల కేంద్రం గోపాల్ పేట్ గ్రామపంచాయతీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన గ్రామసభ రసభాసగా కొనసాగింది. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల జాబితాలో తమ పేర్లు రాలేవంటూ అధికారులపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటింటికి వచ్చి అధికారులు...