పంచ ముఖి సంఘం అభివృద్ధికి తోడ్పాటునందిస్తా
. . . 6 వ డివిజన్ కార్పొరేటర్ స్రవంతి రెడ్డి నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : పంచ ముఖి మున్నూరు కాపు సంఘం అభివృద్ధికి తోడ్పాటునందిస్తానని 6 వ డివిజన్ కార్పొరేటర్ స్రవంతి రెడ్డి అన్నారు. ఆదివారం నిజామాబాద్ నగరంలోని వినాయక నగర్ పంచ ముఖి మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో సంఘం భవనంలో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇటీవల 6 డివిజన్ కార్పొరేటర్ గా ఎన్నికైన స్రవంతి రెడ్డి, పదోన్నతి పొందిన సంఘ సభ్యులు చిట్టి...