పులుల జాడ కోసం ఆటవి శాఖ సెర్చ్

  . . . కోనాపూర్ సెక్షన్ పరిధిలో  తాండాలలో . . . పోలిస్, ఆటవి శాఖ సంయుక్తంగా తనిఖీలు . . . వన్య ప్రాణుల సంచారంపై అవగాహన  కమ్మర్ పల్లి, బతుకమ్మ: నిజామాబాద్, జగిత్యాల జిల్లా సరిహద్ధులలో  పులుల జాడ కనుక్కునేందుకు నిజామాబాద్ డివిజన్ ఆటవి శాఖ సెర్చ్ ఆపరేషన్ చేపట్టింది. పులుల సంచారం ను తెలుసుకునేందుకు ఆటవి శాఖ, పోలిస్ శాఖ సంయుక్తంగా సోమవారం కమ్మర్ పల్లి రేంజ్ పరిధిలోని కోనాపుర్ సెక్షన్ లో తనిఖీలు చెపట్టింది. నిజామాబాద్...