చిరుత పులి ఆనవాళ్ళకోసం ఆటవి శాఖ పరిశీలన

చిరుత పులి పాధముద్రలను సేకరించిన అధికారులు  ఎడపల్లి, బతుకమ్మ : ఆలీ సాగర్  ప్రాజెక్టు సమీపంలోని బెరుకు గుట్ట వద్ద ఆటవి శాఖాధికారులు చిరుత పులి ఆనవాళ్ల కోసం పరిశీలించారు.  ఠాణా కలాన్ నుంచి నిజామాబాద్ కు వెలుతున్న బ్యాంకు క్యాషియర్ మసూద్ కు చిరుతపులి కనిపించడంతో బెంబేలెత్తి విద్యుత్ స్తంభం  ఎక్కిన ఘటన మంగళవారం రాత్రి జరిగింది. ఈ నేపథ్యంలో నార్త్ రేంజ్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ప్రతాప్, బీట్ ఆఫీసర్ ప్రవీణ్ లు బుధవారం ఉదయం చిరుత పులి ఆనవాళ్ల కోసం,...