భర్తను అడ్డు తొలగించుకునేందుకు భార్య పథకం
. . . వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నాడని ప్రియుడితో కలిసి హత్య . . . తన ప్రియురాలితో ఆక్రమ సంబంధం ఉందని కలిసిన మరో యువకుడు . . . ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు బాన్సువాడ, బతుకమ్మ: కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం హన్మాజీపేట్ గ్రామంలో ఈ నెల 23న జరిగిన కాశీరామ్ అనే యువకుడిని హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ హత్య కేసును ఛేదించి ముగ్గురిని అరెస్ట్...