సుపారీ ఇచ్చి భర్తను మర్డర్ చేయించిన భార్య

. . . వివాహేతర సంబంధంకు అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి ఘాతుకం . . . అన్న మరణంపై తమ్ముడికి అనుమానంతో వెలుగు లోకి వచ్చిన కేసు . . . రిపోస్టుమార్టంతో హత్యగా నిర్ధారణ... ఆరుగురిని అరెస్ట్ చేసిన పొలిసులు నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను సుపారీ ఇచ్చి మర్డర్ చేయించింది భార్య. ఏమి ఎరుగనట్లు భర్త గుండెపోటుతో చనిపోయాడని హడావుడిగా అంత్యక్రియలు చేయించింది. కానీ విదేశాల్లో ఉన్న హతుడి సోదరుడికి తన...