భర్త కు గొంతుకి ఉరివేసి హత్య చేసిన భార్య
. . . ప్రియుడితో కలిసి ఘాతుకం నిజామాబాద్ క్రైం,బతుకమ్మ: భర్తను భార్య ప్రియుడితో కలిసి మట్టుబెట్టింది. ఈ సంఘటన ఆదివారం ఆలస్యంగా వెలుగు చూసింది. నగరంలోని అశోక్ నగర్ కు చెందిన సజ్జాద్ ఖాన్, పర్హనా బేగం భార్య భర్తలు. వారిద్దరికి ముగ్గురు కొడుకులు, ఒక కూతురు ఉన్నారు. పర్హనా బేగం కు మన్సూర్ అనే వ్యక్తి తో వివాహేతర సంబంధం ఉంది. ఈ విషయంలో భార్య భర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. శనివారం అర్ధరాత్రి అదే విషయంలో భార్య తో...