కోడుకుతో కలిసి భర్తను మట్టు బెట్టిన భార్య

. . .హొన్నాజీపేట్ లో దారుణం  ధర్పల్లి, బతుకమ్మ: నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం హోన్నాజిపేట్ లో దారుణం జరిగింది. గ్రామానికి చెందినపాలెం నడిపి మల్లయ్య ( 55) అనే వ్యక్తిని భార్య,కొడుకు కలిసి చంపేశారు. ఈ సంఘటన శనివారం రాత్రి జరిగింది. పశువుల ( ఆలమందల) కాపరిగా పనిచేసే మల్లయ్య తలపై కొడుకు మధు  బీరు సీసాతో దాడి చేసి , గొంతు నులిమి హత్య చేసినట్లు తెలిసింది. అందుకు మల్లయ్య భార్య లక్ష్మి సహకరించినట్లు తెలిసింది. ఈ విషయం ఆదివారం ఉదయం...