ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన భార్య
కామారెడ్డి, బతుకమ్మ : ప్రియుడితో కలిసిన భర్తను హతమార్చిన ఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. హత్యకు గల కారణాలను జిల్లా ఎస్పీ రాజేశ్ చంద్ర విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఈనెల 16న గాంధారి శివారులోని చద్మల్ రోడ్డులో గుర్తుతెలియని శవం ఉందని పంచాయతీ కార్యదర్శి నాగరాజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. నేరెల్ కు చెందిన ఓ యువకుడు ఇచ్చిన సమాచారంతో పోలీసులు సీసీ కెమెరాల ద్వారా నిందితులను గుర్తించారు. మేడ్చల్ మల్కాజిగిరికి చెందిన నరేష్, నవనీత దంపతులు....