నాన్ వెజ్ వండలేదని అడిగినందుకు భర్తని హతమార్చిన భార్య
కామారెడ్డి, బతుకమ్మ : నాన్ వెజ్ ఎందుకు వండలేదని అడిగినందుకు భర్తను కొడవలితో నరికి హత్య చేసింది అతని భార్య. ఈ ఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలో శనివారం రాత్రి జరిగింది.. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. కామారెడ్డి పట్టణంలోని వాంబే కాలనీలో కోదండ శివాజీ - లక్ష్మీ దంపతులు ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. రోజువారీ కూలీ చేసుకుంటూ జీవనం సాగిస్తున్న వీరికి రెండేళ్లు, ఏడాది వయసున్న ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. అయితే శనివారం రాత్రి పని చేసుకుని ఇంటికి...