అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని భర్తను హత్య చేసిన భార్య

. . . భార్యతో పాటు హత్యకి సహకరించిన సహచరుల అరెస్ట్ . . . సంచలన కేసును చేధించిన నారాయణఖేడ్ పోలీసులు   సంగారెడ్డి, బతుకమ్మ :   సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌లో సంచలనానికి గురిచేసిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. అక్రమ సంబంధానికి భర్త అడ్డు వస్తున్నాడనే కారణంతో భార్య తన ప్రియుడు, అతని అన్నతో కలిసి భర్తను హత్య చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించినట్లు నారాయణఖేడ్ ఇన్స్...