లక్ష సుపారీ ఇచ్చి భర్త హత్యకు స్కెచ్ గీసీన భార్య

ప్రియుడితో కలిసి భర్తను చంపేందుకు యత్నం మైనర్ తో సహా ఐదుగురిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలింపు   ఎల్లారెడ్డి, బతుకమ్మ : భర్త పాస్ పోర్ట్ సైజ్ పోటో ఇచ్చి అతనిని హత్య చేసిన వారికి లక్ష రూపాయలు ఇస్తానని ప్రియుడికి ఆఫర్ చేసింది భార్య. ప్రియురాలే లక్ష రూపాయలు ఇచ్చి భర్తను మట్టుబెట్టుమంటే చేతికి మట్టి అంటకుండా తనకు తెలిసిన వారిద్వారా పక్కా స్కేచ్ గీశాడు ప్రియుడు. పథకం ప్రకారం ప్రియురాలి భర్తకు అప్పు ఇప్పించే వంకతో నిర్మాణుష్య ప్రాంతానికి...