రోడ్డు ప్రమాదంలో భార్య మృతి

భార్య మరణాన్ని తట్టుకోలేక భర్త ఆత్మహత్య బిచ్కుందలో తీవ్ర విషాదం   బిచ్కుంద, బతుకమ్మ : నిండు గర్భణి అయిన భార్యను పుట్టింటి నుంచి బైక్ పై తీసుకువస్తుండగా రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. భార్య మరణాన్ని తట్టుకోలేక భర్త యాసిడ్ తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 24 గంటల్లోనే భార్యభర్తలు మృతి చెందడంతో కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో విషాదం నెలకొంది. బిచ్కుంద మండల కేంద్రానికి చెందిన మంగళి సునీల్ కు అదే మండలం పెద్దతడుగు గ్రామానికి చెందిన జ్యోతితో గతేడాది వివాహం...