పసుపు రైతులకు అంతర్జాతీయ మార్కెట్లలో విస్తృత అవకాశాలు
. . . నాణ్యత, విలువ ఆధారిత ఉత్పత్తులు, ఎగుమతుల ప్రోత్సాహానికి . . . .భవిష్యత్తులో ఆరు ప్రాంతాల్లో కొనుగోలుదారులు–విక్రేతల సమావేశాలు . . . జాతీయ పసుపు బోర్డు కార్యదర్శి భవానీ శ్రీ హైదరాబాద్, బతుకమ్మ : భారతదేశం ఇటీవల కుదుర్చుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు తెలంగాణ పసుపు రైతులు, రైతు ఉత్పత్తిదారుల సంస్థలు, ప్రాసెసింగ్ యూనిట్లు, ఎగుమతిదారులకు అంతర్జాతీయ మార్కెట్లలో కొత్త అవకాశాలను కల్పిస్తున్నాయని జాతీయ పసుపు బోర్డు కార్యదర్శి భవానీ శ్రీ...