హెచ్ఐవి పై అవగాహన కోసం విస్తృత ప్రచారం
దోమకొండ, బతుకమ్మ : హెచ్ఐవి ఎయిడ్స్ పై అవగాహన కోసం రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఇటీవల కాలంలో విస్తృత ప్రచారం చేస్తుందని కామారెడ్డి జిల్లా హెచ్ఐవి ఎయిడ్స్ ప్రోగ్రాం అధికారి డాక్టర్ రాధిక అన్నారు. మంగళవారం దోమకొండ లో సంచార వాహనపు ఎల్ఈడి చిత్ర ప్రదర్శనతో అవగాహన కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా అమె మాట్లాడుతూ... హెచ్ఐవి ని వారించడానికి అవగాహన ముఖ్యమని భావించి ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేశామన్నారు. ఇందులో భాగంగానే ఉమ్మడి జిల్లాలో పది రోజులపాటు సంచార వాహనం...