డిచ్ పల్లి డివిజన్ ఆలస్యమెందుకు?

. అక్కడికి వెళ్లేందుకు ససేమిరా అంటున్న నాయకుడు . ప్రస్తుతం పవర్ హౌజ్ లో కొనసాగుతున్న కార్యాలయం నిజామాబాద్, బతుకమ్మ: డివిజన్ కార్యాలయం డిచ్ పల్లిలో ప్రారంభించే అంశం రెండు అడుగులు ముందుకు, నాలుగు అడుగులు వెనక్కి అన్న చందంగా మారింది. వినియోగదారుల సౌకర్యార్థం డిచ్ పల్లిలో కొనసాగాల్సిన డివిజన్ కార్యాలయాన్ని యూనియన్ నాయకుడు తన కోసం పవర్ హౌజ్ లో కొనసాగిస్తున్నా అడిగే వారు లేకుండాపోయారు. డివిజన్ కార్యాలయాన్ని ప్రారంభించేందుకు డిచ్ పల్లిలో ఓ భవనాన్ని సెలక్ట్ చేసినప్పటికీ అద్దె మాట్లాడడానికి వెనుకంజ...