ఆ రేషన్ షాపుపై చర్యలు ఎందుకు లేవు?
. తనిఖీ చేసి 24గంటల గడిచినా పై అధికారులకు అందని నివేదిక . ఫిర్యాదు అందిన నాలుగు రోజుల తరువాత అధికారి పరిశీలన . స్టాక్ తక్కువ ఉన్నా చర్యలు తీసుకోని అధికారి కామారెడ్డి, బతుకమ్మ: కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం కిష్టాపూర్ లోని రేషన్ షాపు(2905007) ఈ పాస్ మిషన్ లో 14 క్వింటాళ్ల 28కిలోల బియ్యం ఆన్ లైన్ లో నిల్వ ఉన్నట్లు చూపుతోంది. అయితే ఆ దుకాణంలో బియ్యం బస్తాలు లేకపోవడం గమనార్హం. దీనిపై ఎన్ ఫోర్స్ మెంట్ డీటీ...