బనకచర్ల ప్రాజెక్టును రేవంత్ రెడ్డి ఎందుకు వ్యతిరేకించడం లేదు ?

తెలంగాణ నీళ్లను ఏపీకి తరలించుపోతున్నారు కేంద్రానికి ఎందుకు ఫిర్యాదు చేయడం లేదు కాళేశ్వరం కమిషన్ కాదు... కాంగ్రెస్ కమిషన్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వెబ్ న్యూస్, బతుకమ్మ : ఏపీ ప్రభుత్వం చేపడుతున్న బనకచర్ల ప్రాజెక్టును సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు వ్యతిరేకించడం లేదని  బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు.  కాళేశ్వరం కమిషన్ కేసీఆర్ కి నోటీసులు జారీ చేయడాన్ని నిరసిస్తూ బుధవారం హైదరాబాద్ లోని ఇందిరా పార్కు వద్ద ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నేతృత్వంలో తెలంగాణ జాగృతి మహా ధర్నా...