పసుపు ధరపై ఎంపీ అర్వింద్ ఎందుకు మాట్లాడటం లేదు
. ధర పెరిగినప్పుడు కేంద్ర ప్రభుత్వ గొప్పతనం అన్నారు . ఇప్పుడు ఆయన ఎక్కడ ఉన్నారు . రైతులు ఆందోళన చెందొద్దు . డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: పసుపు ధర పెరిగిన సమయంలో అది కేంద్ర ప్రభుత్వ గొప్పతనమని, ఎగుమతులు చేపట్టడం ద్వారా ధర పెరిగిందని గొప్పలు చెప్పుకున్న ఎంపీ అర్వింద్, ప్రస్తుతం ధర తగ్గినా ఎందుకు మాట్లాడటం లేదని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి ప్రశ్నించారు....