ఆప్షన్ ఎందుకు అడిగినట్టు?

. డీ ఈ కి నచ్చిన చోటనే పోస్టింగ్ నిజామాబాద్, బతుకమ్మ: విద్యుత్ ఉద్యోగుల బదిలీల జాబితాలో పేరు ఉన్నవారు సెక్షన్ ఆప్షన్ పెట్టుకోవాలని కంపెనీ సీఎండీ సూచించారు. ఈ నేపథ్యంలో ఉద్యోగులు దీనికి అనుగుణంగా ఒక్కొక్కరు ఐదు ఆప్షన్లు ఇచ్చారు. కొందరికి కోరుకున్నచోట పోస్టింగ్ ఇస్తే ఇంకొందరికి డీఈ ల ఇష్టప్రకారమే ఉత్తర్వులు వెలువడడం చర్చనీయాంశమైంది. ఇదేమని అడిగితే ఎక్కడైనా ఇచ్చే అధికారం మాకు ఉందనే సమాధానాలు బదిలీ చేసిన అధికారుల నుంచి వచ్చాయని ఉద్యోగులు వాపోతున్నారు. ఆప్షన్ అడగడం ఎందుకు ఉద్యోగి...