తప్పు చేయని వ్యక్తి కోర్టుకు ఎందుకు వెళ్లాడు?
. కేటీఆర్ కేసును ఎదుర్కోవాలి . బీఆర్ఎస్ భూస్థాపితమైంది . రాష్ర్టంలో ఇందిరమ్మ పాలన సాగుతోంది . విలేకరుల సమాశంలో మంత్రి జూపల్లి కృష్ణారావు బాన్సువాడ, బతుకమ్మ: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ క్వాష్ పిటిషన్ ను హై కోర్టు కొట్టేవేసిందని, తప్పు చేయని వ్యక్తి కోర్టుకు ఎందుకు వెళ్లాడని మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రశ్నించారు. ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి, జహీరాబాద్ ఎంపీ సురేశ్ షెట్కార్ తో కలిసి మంత్రి బాన్సువాడ పట్టణంలో మంగళవారం విలేకరులతో మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో...