పచ్చని పంటపై కెమికల్స్ చల్లి నష్ట పరచడమెందుకు

నష్ట పోయిన మొక్కజొన్న పంట పరిశీలన గిరిజనులతో కలిసి భూముల గురించి వాకబు మోతిరామ్ నాయక్ తాండాలో 'న్యాయసేవ సంస్థ'    నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా మొగుపాల్ మండలంలోని భైరపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని మోతిరామ్ నాయక్ తాండా గిరిజన రైతు రామావత్ ప్రకాష్ నాయక్ కు జొన్నపంటను ఫారెస్ట్ అధికారులు కెమికల్స్ చల్లి నష్ట పరచడంతో మనస్థాపం చెందిన ఆయన ఆత్మహత్యయత్నం చేసిన విషయం తెలుసుకున్న జిల్లా న్యాయసేవ అధికారసంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఉదయ్ భాస్కర్ రావు...