పింఛన్ డబ్బులలో కోతలు ఎందుకు సారూ..?
చిల్లర లేవంటూ పింఛన్ డబ్బులు రూ.16 స్వాహా చేస్తున్న సిబ్బంది స్పందించని జిల్లా అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పింఛన్ దారులు రుద్రూర్, బతుకమ్మ : నెల నెల ఇచ్చే పింఛన్‌లో 16 రూపాయలు పోస్టాఫీస్ సిబ్బంది తమ చేతి వాటాన్ని ప్రదర్శిస్తున్నారని, పింఛన్ డబ్బులలో కోతలు ఎందుకు సారూ? అంటూ పింఛన్ దారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెల నెలకు పింఛన్ డబ్బులు 2016 తీసుకోవాల్సి ఉండగా, 2000 రూపాయలు మాత్రమే చెల్లించి పోస్టాఫీస్ సిబ్బంది చేతులు దులుపుకుంటున్నారని పింఛన్ దారులు...