ఆ అదృశ్య హస్తం ఎవరిది..?

పొద్దున ఫిర్యాదు... సాయంత్రం వాపస్ తీసుకున్న విఆర్ఎ లు రెవెన్యూ ... పోలిస్ అధికారుల ఫిర్యాదు వెనక్కి తగ్గడంలో పెద్ధల హస్తం మంజీరా నది లో మళ్లి షూరు ఐనా ఇసుక తవ్వకాలు ప్రజా ప్రతినిధి షాడో అనుచరుడి లీలలేనా? బతుకమ్మ, నిజామాబాద్: కామారెడ్డి జిల్లాలో మంజీరా నదిపై ఇసుక మాఫియా పడగ నీడలు ఇప్పట్లో వదిలేలా లేవు. ఎందుకంటే అక్కడ ఇసుక మాఫియా వెనుక ఉన్న బినామీల నెట్ వర్క్ ధాటికి అక్కడ ఎవ్వరు తట్టుకోవడం లేదు. ప్రభుత్వ అదేశాల మేరకు ఇసుక...