నిజామాబాద్ బల్ధియాపై ఎగిరే జండా ఎవరిదో?
. . . అతిపెద్ద పార్టీగా బీజేపీ . . . రెండవ స్థానానికి పరిమితమైన కాంగ్రెస్ . . . 13 సీట్లకు పరిమితమైన ఎంఐఎం . . . కారు పార్టీకి ఒక్కటే సీటు . . . మేయర్ ఎంపికకు కీలకం కానున్న ఎక్స్ ఆఫిషియో ఓట్లు నిజామాబాద్ , బతుకమ్మ : నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో రాజకీయ పార్టీలకు మిశ్రమ ఫలితాలు వచ్చాయి. ఏ పార్టీకి కూడా 60...