ఎవడ్రా మమ్మల్ని ఆపేది
బిచ్కుంద మండలంలో జోరుగా ఇసుక, మొరం అక్రమ దందా సిండికేట్ అయిన వ్యాపారులు బిచ్కుంద, బతుకమ్మ: ఇసుక, మొరం మాఫియా రెచ్చిపోతోంది. బిచ్కుంద మండలంలో అధికార పార్టీ నేతల అండదండలతో అడ్డూఅదుపు లేకుండా ఇసుక, మొరం అక్రమ రవాణా చేస్తోంది. మండలంలోని మంజీరా నది పరీవాహక గ్రామాల్లో విచ్చలవిడిగా ఇసుకను జేసీబీలు పెట్టి తవ్వుతున్నారు. ఆయా గ్రామాల ప్రజలను, పలుకుబడి ఉన్న నేతలను, వివిధ రాజకీయ పార్టీల నాయకులను ముడుపులతో మేనేజ్ చేసి దర్జాగా అక్రమ దందాను సాగిస్తున్నారు. అధికారులకు, ప్రతినెలా వేలల్లో...