బియ్యం లారీలను పట్టింది ఎవరు… వదిలేసింది ఎందుకు?
. . . 20 టన్నుల బియ్యం పట్టుకుంటే కేసు ఎందుకు నమోదు కాలేదు ? . . . పీడీఎస్ మాఫియాతో డీల్ ఎవరికీ జరిగింది ? . . . రూ.1.80 లక్షలు తీసుకుని లారీలను వదిలేసింది ఎవరు ? నిజామాబాద్, బతుకమ్మ: నిజామాబాద్ నగర శివారులో రెండు రోజుల క్రితం రేషన్ బియ్యం లారీలను కొందరు (అధికారులా... అనధికారులా) పట్టుకున్న వ్యవహారం ఇప్పుడు జిల్లా కేంద్రంలో హాట్ టాపిక్‌గా మారింది. పట్టుకోలేదు, వాటిని ఆర్మూర్ నుంచి...