ఇసుక మరకలను తొలిగించిందెవరు?
. ఇసుకాసురులనుంచి మామూళ్లు వసూలు చేసిన 12 మంది అధికారులు . నాన్ ఫోకల్ పోస్ట్ లకు పంపాలన్న డీజీపీ ఆదేశాలకే దిక్కు లేదు . నెలరోజులుగా ఆదేశాల అమలుకు మీనమేషాలు లెక్కిస్తున్న వైనం . అడ్డుకుంటున్నది ఖద్ధరు నేతలేనా? నిజామాబాద్, బతుకమ్మ: జిల్లాలో ఇసుక అక్రమ దందాలో 12 మంది పోలీసు అధికారుల ప్రమేయం ఉందని నిర్ధారణకు వచ్చిన డీజీపీ వారిపై చర్యలకు సిద్ధమయ్యారు. 10 మంది ఎస్సైలు, ఇద్దరు సీఐలను విధుల నుంచి తప్పించాలని, వారికి నాన్ లోకల్ పోస్టులకు బదిలీ...