మద్యం మత్తులో తండ్రిని కడతేర్చిన కోడుకు

. . . దిండుతో ఉపిరి అడకుండా చేసి హత్య  రుద్రూర్, బతుకమ్మ: తండ్రిని తనయుడు హత్య చేసిన ఘటన నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలం అంబం(ఆర్ ) గ్రామంలోజరిగింది. రుద్రూర్  సిఐ కృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. రుద్రూర్ మండలంలోని అంబం(ఆర్) గ్రామానికి చెందిన  హైమద్(55) అనే వ్యక్తి ఆదివారం తన చిన్నకొడుకు మహబూబ్ అలియాస్ బబ్లు తో గోడవపడ్డారు. రాత్రి తన ఇంటిలో హైమద్ నిద్రిస్తున్న సమయంలో మద్యం మత్తులో మహబూబ్ దిండుతో ఉపిరి అడకుండా చేసి హత్య చేశాడని తెలిపారు....