లక్కీ పర్సన్ ఎవరో..?
నేడు మద్యం షాపుల లైసెన్స్ ల కేటాంపునకు డ్రా నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ ఉమ్మడి జల్లాలో మద్యం షాపులను నిర్వహించే అద్రుష్టవంతుడు ఎవ్వరో ఈ నెల 27న తేలనుంది. ఎక్సైజ్ శాఖ ఆఅధ్వర్యంలో మద్యం పాలసీ ప్రకారం లైసెన్స్ ల జారీ ప్రక్రియ తుది అంకానికి చేరుకుంది. 2025-27 సంవత్సరానికి గాను ఎ 4 మద్యం షాపుల కేటాయింపునకు సోమవారం లక్కీ డ్రాలను నిర్వహించనున్నారు. ఈ మేరకు అబ్కారి శాఖాధికారులు ఉమ్మడి జల్లాలో ఏర్పాట్లు చేశారు. నిజామాబాద్ జిల్లాలో 102 మద్యం...