నీటిపారుదల శాఖ ఈఈ ఎవరు?

గత నెల 31న ఈఈ రిటైర్ మెంట్ ఇంచార్జిని నియమించిన విధుల్లో చేరని వైనం నిజామాబాద్, బతుకమ్మ నిజామాబాద్ నీటి పారుదల శాఖ డివిజన్ -2 ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్ ఎవరనే చర్చ జరుగుతుంది. నిజామాబాద్ డివిజన్ నం.2 ఈఈగా ఉన్న అశోక్ కుమార్ గత నెల 31న పదవి విరమణ చేశారు. ఆయన స్థానంలో ఆర్మూర్ ఈఈ రామారావుకు పూర్తి అదనపు బాధ్యతలు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అయితే రామారావు ఇప్పటి వరకు చార్జీ తీసుకోలేదు. దానితో నిజామాబాద్ ఈఈ పోస్టుపై సందిగ్ధం...