దెయ్యం ఎవరు..? కోవర్టు ఎవరు..?
. కేసీఆర్ నుంచి కవితను దూరం చేస్తోంది ఆ ఇద్దరేనా.. . హరీశ్ రావు దారెటు.. మామకిచ్చిన మాటపైనే ఉంటారా? . బావామరదళ్లు కొత్త పార్టీ స్థాపిస్తారా? బీఆర్ఎస్ లోనే బలాన్ని ప్రదర్శిస్తారా? . బీఆర్ఎస్ అంతర్గత రాజకీయాలపై సర్వత్రా ఆసక్తి నిజామాబాద్, బతుకమ్మ: కేసీఆర్ చుట్టూ దెయ్యాలు..? బీఆర్ఎస్ లో కాంగ్రెస్ కోవర్టులు..? కవిత లేఖ.. కేటీఆర్ ప్రెస్ మీట్.. హరీశ్ రావు అసహనం.. ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో ఈ అంశాలే హాట్ టాపిక్. కేసీఆర్ చుట్టూ ఉన్న దెయ్యాలు కేటీఆర్, సంతోష్...