బీర్కూర్ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ ఎవరు..?

పదవి కోసం పోచారం,  రవీందర్ రెడ్డి వర్గాల మధ్య పోరు   మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ పదవి దక్కేది ఎవరికో..? బతుకమ్మ , బాన్సువాడ : మూడు దశాబ్దాల పాటు బాన్సువాడ నియోజకవర్గం రారాజుగా పాలించిన పోచారం శ్రీనివాస్ రెడ్డి కి, బాన్సువాడ కాంగ్రెస్ ఇంచార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి వర్గం మధ్య పోరు సాగుతుంది. 30 ఏళ్ల పాటు పాలించిన పోచారానికి బాన్సువాడలో అడ్డు ఎవరూ లేకపోవడంతో తన రాజ్యం కొనసాగింది. 2023 లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో భారస అభ్యర్థిగా పోచారం...