ఎవరా రెవిన్యూ ఉద్యోగి..?
. . . రిటైర్డ్ ఎంఆర్ఓ చెంతకు ఆర్ఓఆర్ ఫైల్ . . . సందేహంతో వెనక్కి..! . . . నందిపేట్ లో ఆలస్యంగా వెలుగులోకి నిజామాబాద్, బతుకమ్మ : పట్టా భూమి, సర్కార్ భూమి అని తెలియదు. అందులో ఇండ్లు కట్టుకున్నారు. బ్యాంకులో అప్పు తీసుకుందామని వెళ్తే భూమికి సంబందించిన ప్రొసీడింగ్ కాపీ కావాలని చెప్పారు. ఈ పని చేసేవాళ్ళు ఎవరా అని ఆరా తీసారు. ఇంకేముంది... రెవిన్యూనే అతలాకుతలం చేసే, అందులోనూ నందిపేట్...