బాధ్యులు ఎవరు..? బాధ్యత ఎవరిది..?
ఎల్ సీ ఇచ్చాం.. ఎల్ సీ ఇవ్వలేదు నర్సింగ్ పల్లిలో కరెంట్ షాక్ తో కూలీకి తీవ్ర గాయాలు తమ తప్పేమి లేదంటున్న కరెంట్ అధికారులు సీఎండీకి ఫిర్యాదు చేస్తానంటున్న కాంట్రాక్టర్ నిజామాబాద్, బతుకమ్మ : కరెంట్ అధికారులు ఫీల్డ్ లో లేకున్నా.. స్థానికంగా ఉండకపోయినా ఇస్తున్న ఎల్ సీ లు ప్రాణాలను బలికోరుతున్నాయి. కొన్నిసార్లు ప్రజలవి అవుతుండగా, మరికొన్ని సార్లు ఉద్యోగులవి, మరికొన్నిసార్లు ప్రైవేట్ కాంట్రాక్ట్ వర్కర్లవి అవుతున్నాయి. ఎదైన ప్రమాధం జరిగితే తమ తప్పేమి లేదని విద్యుత్ శాఖాధికారులు ఇతరులపైకి తోసేసి (...