మాక్లూర్ ఎంపీడీవో బాధ్యతలు ఎవరికో?

. రెగ్యులర్ అధికారి వచ్చేనా? ఇన్ చార్జీలే దిక్కా? . రేపటితో ముగియనున్న ఇన్ చార్జి బాధ్యతలు మాక్లూర్, బతుకమ్మ: మాక్లూర్ మండల పరిషత్ అధికారి ఎవరైనా వస్తారా? లేక ఇన్ చార్జీలతోనే నెట్టుకొస్తారా? అనే దానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ఇన్ చార్జి ఎంపీడీవోగా కొనసాగుతున్న ట్రెయినీ కలెక్టర్ బాధ్యతల కాలం ఈనెల 30తో ముగియనుంది. గతంలో పనిచేసిన అధికారిణి సైతం డిప్యూటేషన్ పై రెండేళ్లపాటు కొనసాగారు. సదరు అధికారిణిపై అవినీతి, అక్రమాల ఆరోపణలు రావడంతో వాటి నుంచి బయటపడేందుకు పలుమార్లు...