‘సిరి’ని కాపాడుతున్నది ఎవరు..?
రెండు కోట్ల రూపాయలు ఎగవేత మెడికల్ కళాశాల ఉపాధి కల్పనలో అధికారుల నిర్లక్ష్యం మామూళ్లు అందించి తప్పించుకున్న ఏజెన్సీ కలెక్టర్ స్పందిస్తేనే బాధితులకు న్యాయం నిజామాబాద్, బతుకమ్మ: రెండు శాఖల ఉద్యోగుల నిర్లక్ష్య వైఖరి ఏజెన్సీకి లబ్ధిచేకూర్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఉద్యోగుల ఈపీఎఫ్, ఈఎస్ఐ ఎగవేసిన ఏజెన్సీకి అధికారులే వత్తాసు పలకడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ప్రస్తుత ఏజెన్సీ కూడా గత ప్రభుత్వ హయాంలో పనిచేసిన నాయకులకు సంబంధించిన ఏజెన్సీ. దీనిని కూడా కాంగ్రెస్ హయాంలో రక్షించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ వ్యవహారం కామారెడ్డి లో...