నా మొగుడు ఎవరు..? నా బిడ్డకు తండ్రి ఎవరు..?

రోడ్డుపై బైఠాయించి మహిళ నిరసన   రాజంపేట, బతుకమ్మ :  నాతో కలిసి సహజీవనం చేశాడు.. ఫలితంగా కొడుకుని పుట్టించాడు.. అయినా నా భర్త ఎవరు.. నాకు పుట్టిన కొడుకు తండ్రి ఎవరు.. అంటూ ఓ మహిళ రాజంపేట ప్రధాన చౌరస్తాలో నిరసన వ్యక్తం చేసింది. వివరాల్లోకి వెళ్తే కామారెడ్డి జిల్లా రాజంపేట మండల కేంద్రానికి చెందిన పెద్దమ్మల్ల అంజమ్మ అనే మహిళ రాజంపేట గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకుడు జూకంటి మోహన్ రెడ్డి తనతో కొంతకాలం సహజీవనం చేశాడని తెలిపింది. ఫలితంగా...